భారత్లో క్యాన్సర్ పెరుగుతోంది: నిర్లక్ష్యం చేయకూడని తొలి లక్షణాలు
Reading Time: < 1 minuteభారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 15 లక్షలకుపైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో క్యాన్సర్ భారంతో ప్రపంచంలో భారత్ టాప్ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, చాలా మందిలో క్యాన్సర్ తొలిదశలో…
