ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: వసంత

మాసం: చైత్ర

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: పాడ్యమి రా.10:09 వరకు
తదుపరి విదియ

వారం: బుధవారం – సౌమ్యవాసరే

నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.05:20 వరకు
తదుపరి రేవతి

యోగం: శుక్ల ఉ‌.09:18 వరకు
తదుపరి బ్రహ్మ రా.తె.06:17 వరకు
తదుపరి ఐంద్ర

కరణం: కింస్తుఘ్న ఉ‌.09:01 వరకు
తదుపరి బవ‌ రా.10:09 వరకు
తదుపరి బాలవ

వర్జ్యం: రా.తె.04:56 – 06:29 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.11:58 – 12:47

రాహు కాలం: ప‌.12:23 – 01:54

గుళిక కాలం: ఉ‌.10:52 – 12:23

యమ గండం: ఉ‌.07:50 – 09:21

అభిజిత్: 11:59 – 12:47

సూర్యోదయం: 06:19

సూర్యాస్తమయం: 06:27

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: మీనం

దిశ శూల: ఉత్తరం

ఉగాది – యుగాది

తెలుగు సంవత్సరాది

శోభకృత్‌ సంవత్సరారంభం

బ్రహ్మ – కలశ పూజ

పంచాంగ పూజ – శ్రవణము

శ్వేత వరాహ కల్పాది‌

గౌతమ మహర్షి జయంతి