ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అకౌంట్ హోల్డర్లు ఎవరో చూద్దాం.

◼️ఎలన్ మాస్క్: 189.7 మిలియన్ ఫాలోవర్స్

◼️బరాక్ ఒబామా: 131.7 మిలియన్

◼️క్రిస్టియానో రొనాల్డో: 112 మిలియన్

◼️జస్టిన్ బీబర్: 110.5 మిలియన్

◼️రెహానా: 108.1 మిలియన్

◼️కేటీ పెర్రీ: 106.3 మిలియన్

◼️నరేంద్ర మోదీ: 100 మిలియన్

◼️టేలర్ స్విఫ్ట్: 95.2 మిలియన్