రాజస్థాన్ లో ఉదయుర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ఉదయ్పుర ప్యాలెస్ లోకి అడుగుపెట్టకుండా రాజకుటుంబంలో ఒకరైన అరవింద్ సింగ్ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు.