రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్ పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విదేశీ యాప్ లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు వాట్సాప్ కోర్టులో ఉందని, రష్యన్ నిబంధనలు పాటించాలా లేదా నిష్క్రమించాలా ? అనేది వారికే వదిలేస్తున్నట్లు తెలిపారు.