యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది. బ్యాంక్ ఖాతా లేకున్నా ఒకరి యూపీఐ అకౌంట్ను వేరొకరు వాడుకునేలా యూపీఐ సర్కిల్ పేరిట కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకోవచ్చు. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్తో అది సాధ్యం కానుంది.