వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.6 కోట్లు సాయం ప్రకటించారు. మంగళవారం ఏపీకి రూ. కోటి ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.కోటి అందజేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏపీలోని 400 పంచాయతీలకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు.