కొవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ కేసుల శాతం పెరుగుతోందని తెలిపింది.
కరోనా వైరస్ మరో వేరియంట్ గా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చిరించింది. 84 దేశాల్లో నిర్వహించిన తమ సెంటినెల్ ఆధారిత నిఘా వ్యవస్థ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. మొత్తం మీద కరోనా పాజిటివ్ రేటు 10శాతం, ఐరోపాలో మాత్రం 20 శాతం పెరుగుతోందని తెలిపింది.