హైపర్ లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది.

ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటీ.. తైయూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరగనున్నాయని మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి వెల్లడించారు.