దేశంలోనే నెం.1 ఎడ్యుకేషన్ నెట్వర్క్ T-SAT దూసుకుపోతోంది. T-SAT కు యూట్యూబ్ లో 8.08లక్షల సబైబర్లు, 108.8 మిలియన్ వ్యూస్, యూప్, వెబ్ ద్వారా 4 మిలియన్ యూజర్లు ఉన్నారు.

TGPSC, కేంద్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహించే ఇతర పోటీ పరీక్షలకు కంటెంట్ అందిస్తున్న ఏకైక సంస్థ కేవలం టి-సాట్ మాత్రమే. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, సంస్కృతి, నైపుణ్యరంగాలకు ప్రత్యేకంగా ఐదు యూట్యూబ్ ఛానళ్లతో T-SAT నెట్వర్క్ ముందుకెల్తోంది.