తెలంగాణలో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల వాటిఅనుమతుల ప్రక్రియను సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కు కొత్త హంగులతో ఏర్పడనుంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో.. అత్యంత పారదర్శకంగా అనుమతులు మంజూరయ్యేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతానికి ‘టీజీబీపాస్ 2.0’గా పిలుస్తున్న ఈ కొత్తఅప్లికేషను డిసెంబరు 1 నుంచి చేపట్టబోతున్న ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించనుంది.