ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి… పలువురితో అత్యాచారం చేయించిన కేసు ఫ్రాన్స్ లో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ కేసులో నిందితుడు డొమినిక్ పెలికాట్ (72)ను దోషిగా ఫ్రాన్స్ కోర్టు తేల్చింది. 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, డొమినిక్ ఇప్పటికే ఆమెతో విడిపోయాడు.