మందుబాబులకు చేదు వార్త. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్ లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి.

మహంకాళీ బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులన్నీ మూతబడనున్నాయి. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటలనుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.