oppo_32

యెమెన్ ఎయిర్ పోర్ట్ పై ఇజ్రాయెల్ చేసిన 2 World Health Organization (WHO) చీఫ్ ట్రేడీస్ అధానమ్ భపడుతూ పరుగులు తీసిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆ దాడిలో ఆరుగురు వరకు మరణించారని ఆయన తెలిపారు.

ఆయన యెమెన్ నుంచి సనా దేశానికి వెళ్లాల్సి ఉంది. మరికాసేపట్లో ప్రయాణానికి సిద్ధం అవుతున్న తరుణంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.