కిరణ్ అబ్బవరం హీరోగా తన నెక్స్ట్ సినిమాని తాజాగా ప్రకటించాడు. ఈ సినిమాకు ‘క’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు.
ఇందులో కిరణ్ వెనక్కి తిరిగి ఉన్న లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీని సుజిత్-సందీప్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.