ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘సావరిన్ వెల్ష్ఫండ్’ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్ ఆదేశించారు.

కొత్తగా సృష్టించిన సావరిన్ వెల్త్ ఫండ్ ను టిక్ టాక్ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. 2017లో ప్రారంభమైన టిక్ టాక్ ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి. USAలోని కొన్ని రాష్ట్రాలు కూడా దీనిపై ఆంక్షలు పెట్టాయి.