Jersey Mikes CEO Cancro తన 17 ఏట రూ.

కోటి అప్పుగా తీసుకుని 1975లో Jersey Mikes Subs అనే ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు.

ప్రస్తుతం ఆ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 3 వేల స్టోర్లు ఉన్నాయి. కంపెనీ విలువ 7 వందల కోట్లుగా ఉంటుందని వాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ధైర్యం, అత్మవిశ్వాసం పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చనేందుకు కాన్ క్రో నిదర్శనం.