దాదాపు 24 సంవత్సరాల క్రితం విడుదలైన ‘గ్లాడియేటర్’ సినిమాకు సీక్వెల్ రూపొందింది. తాజాగా గ్లాడియేటర్-2 ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాకు డైరెక్టర్ రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది నవంబర్ 22న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళం లాంటి ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.