రాగి పాత్రలో నీళ్లను తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

అలాగే సయాటికా, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రాగిపాత్రల్లో రక్తపోటును, కొలెస్ట్రాల్ను తగ్గించే గుణాలతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి.