స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడించింది.
2021లో 3.88 బిలియన్ 1.04B Sfr(19,771 కోట్లు)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు వివరించింది.