రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం ‘జియో టీవీ ప్లస్ యాప్’ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు.
జియో టీవీ ప్లస్ లాగిన్ తోనే 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్లు, 13 కంటే ఎక్కువ ఓటీటీ యాప్లను యాక్సెస్ చేసుకోవచ్చు.