వర్షాకాలంలో నల్ల మిరియాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నల్ల మిరియాలు అజీర్ణం, ఉబ్బరం, కడుపులో అసౌకర్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

ఇది సహజ యాంటీ బయాటిక్గా పనిచేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలని నివారిస్తుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరం నుంచి రిలీఫ్ ఉంటుంది. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సిలు ఉంటాయి. వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.