చపాతీ ని నేరుగా స్టవ్ పై కాల్చకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలా చేస్తే క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు దాడి చేసే ఛాన్స్ ఉందంటున్నారు
గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే హానికర వాయువులు శరీరంలో ఎన్నో రోగాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ పై కాల్చిన ఆహార పదార్థాల్లో పోషకాలు నశిస్తాయని పేర్కొంటున్నారు. అయితే.. కొలిమి, కట్టెల పొయ్యిపై కాల్చుకుంటే ప్రమాదం ఉండదని తెలుపుతున్నారు.