పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఓజీ’. ఇందులో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కనిపించనున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక అరుల్ మోహన్ ‘ఓజీ’ అవకాశం రావడం గురించి మాట్లాడారు. “ఓజీ లాంటి గొప్ప కథలో భాగం కావడం, పవన్ పక్కన నటించడం నా అదృష్టం. ఆ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు” తెలిపింది.