రాష్ట్రంలో పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలపై వర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎంట్రన్స్ టెస్ట్ లకు అన్ని వర్సిటీలు గుడ్బై చెప్పాయి.
ఇక నుంచి కేవలం UGC నెటవర్క్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిసారు. పీహెచ్ఎ అడ్మిషన్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక ప్రకటన చేసింది. 2024 -25విద్యాసంవత్సరం నుంచి పీహెచ్ఎ కోర్సుల్లో UGC నెట్స్కర్ ద్వారా ప్రవేశాలు కల్పించాలని అన్ని వర్సిటీలకు లేఖలు రాసింది.