పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టే రక్తపరీక్షను స్వీడన్లో ఉప్సాల విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు.
ఎవరి రక్తంలో ఇది ఎక్కువగా ఉంటుందో వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని 3,000 మందిపై జరిగిన అధ్యయనంలో తేలింది. గుండె లయతప్పి వేగంగా కొట్టుకోవడాన్ని ఏట్రియల్ ఫైబ్రిలేషన్ అంటారు. గుండెతోపాటు మెదడు మీదా ఏఎఫ్ ప్రభావం చూపుతుంది. ఇది పక్షవాతానికి దారితీయవచ్చు.