Category: అంతర్జాతీయ వార్తలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం… కొత్త ఎత్తుగడలు వేస్తున్న రష్యా…

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా సేనలు వ్యూహం మార్చినట్లు ఉక్రెయిన్ సైనికులు తెలిపారు. నగరాన్ని ముట్టడించే బదులు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేస్తోంది. కొత్త ఎత్తుగడలు వేస్తూ సరఫరా మార్గాలను తమ ఆధీనంలో ఉంచుకుంది.…

టిక్ టాక్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన…

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘సావరిన్ వెల్ష్ఫండ్’ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్ ఆదేశించారు. కొత్తగా సృష్టించిన సావరిన్ వెల్త్ ఫండ్ ను టిక్ టాక్…

ప్రపంచంలోనే ప్రాణాంతకమైన ఉద్యోగం…!

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమై ఉద్యోగం ఒకటుందని ఓ యూట్యూబర్… సోషియల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. అది ఇండోనేషియాలోని మౌంట్ ఇజెన్ అగ్నిపర్వతం. అక్కడ పనిచేసే గని కార్మికులు… అందులో వెలువడే విష వాయువులతో రోజు పోరాడాల్సి ఉంటుందట. ఆ వాయువుల్లో…

ఎలాన్ మస్క్ చేతిలో యూఎస్ వేతనాల రహస్యం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో డోజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్ కు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ యూఎస్ ఫెడరల్ పేమెంట్ సిస్టమ్ యాక్సెస్ ఇచ్చారు. ఈమేరకు అమెరికా మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందులో మిలియన్ల వ్యక్తుల…

WHO చీఫ్ భయపడిన దృశ్యం…

యెమెన్ ఎయిర్ పోర్ట్ పై ఇజ్రాయెల్ చేసిన 2 World Health Organization (WHO) చీఫ్ ట్రేడీస్ అధానమ్ భపడుతూ పరుగులు తీసిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆ దాడిలో ఆరుగురు వరకు మరణించారని ఆయన తెలిపారు. ఆయన…

ఫ్లైట్ ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్ రూల్స్ చేంజ్..

ఫ్లైట్ ప్రయాణంలో హ్యాండ్ బ్యాగ్ కు సంబంధించి కొన్ని రూల్స్ మార్పు చెందాయి. సివిల్ ఏవియేషన్ వివరాల ప్రకారం.. విమానంలో ప్రయాణించాలనుకునే వ్యక్తికి ఇకనుంచి ఒక్య బ్యాగు (7 కేజీల బరువు) వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ విమాన…

రష్యా కీలక నిర్ణయం… 2025లో వాట్సాప్ నిషేధం!

రష్యా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2025 కొత్త సంవత్సరంలో వాట్సాప్ పై నిషేధం విధించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ యాప్ లు రష్యన్ చట్టాలకు లోబడి ఉండకపోతే నిషేధం విధిస్తామని రష్యన్ అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు వాట్సాప్ కోర్టులో…

ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసిన పాక్

ఆఫ్గన్లోని బార్మల్ జిల్లాలో పాక్ ఎయిర్ స్ట్రైక్ చేసీంది. ఈ దాడిలో 15 మంది మహిళలు మృతి చెందారు. ఈ ఘటనను తాళిబన్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్గన్ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు తమకు ఉందని తాలిబన్ డిఫెన్స్ మినిష్టర్ అన్నారు.…

హోండా, నిస్సాన్ విలీనానికి ఒప్పందం

ఆటో రంగ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనానికి ఒప్పందం కుదిరింది. 2 కంపెనీలకు మాతృ సంస్థగా జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు చేసి దానికి షేర్లు బదిలీ చేయనున్నాయి. 2026 AUG నాటికి డీలిస్టింగ్ పూర్తి చేసి కంపెనీ షేర్లను టోక్యో…

మహిళపై రేప్ కేసు… మాజీ భర్తకు 20 ఏళ్ల జైలు!

ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి… పలువురితో అత్యాచారం చేయించిన కేసు ఫ్రాన్స్ లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితుడు డొమినిక్ పెలికాట్ (72)ను దోషిగా ఫ్రాన్స్ కోర్టు తేల్చింది. 20 ఏళ్ల జైలుశిక్ష…

భారత్‌ ను హెచ్చరించిన అమెరికాకు కాబోయే అధ్యక్షుడు

భారత్‌కు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. భారత్‌కు పన్నుపోటు తప్పదని సంకేతాలు పంపించారు. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తోందని ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ ఆయన తాజాగా హెచ్చరించారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్…

రూ. కోటి అప్పుతో.. రూ.700 కోట్లు..

Jersey Mikes CEO Cancro తన 17 ఏట రూ. కోటి అప్పుగా తీసుకుని 1975లో Jersey Mikes Subs అనే ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 3 వేల స్టోర్లు ఉన్నాయి. కంపెనీ విలువ…

చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పై ప్లాన్!

చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైపైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపిస్తోంది. చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్…

అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా బైడెన్‌తో భేటీ… కీలక చర్చలు…

అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా బైడెన్‌తో భేటీ… కీలక చర్చలు… అమెరికా మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలి రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలపై, మరియు…

కొత్త ఫోన్ లాంచ్ చేయనున్న వన్‌ప్లస్‌… ఈ ఫోన్‌ ఫీచర్ లు…

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్ అక్టోబర్‌ నెలలో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు…

ట్రంప్ పుస్తకానికి అమెరికాలో భారీ డిమాండ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఆయన కొత్త పుస్తకం ‘సేవ్ అమెరికా’ కూడా హవా చూపిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. 92.06 డాలర్ల భారీ…

రహస్య పత్రాలను విడుదల చేస్తా: ట్రంప్ హామీ

అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని అత్యంత రహస్య విషయాలను బట్టబయలు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే యూఎఫ్వో (గుర్తుతెలియని ఎగిరే వస్తువు) దృశ్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ…

అలస్కా ఎయిర్ లైన్స్ కు ఊరట

హవాయి ఎయిర్ లైన్స్ ను 1.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయాలనే అలస్కా ఎయిర్ ప్రతిపాదనను సవాలు చేయకూడదని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ణయించడంతో.. ఇరు సంస్థల విలీనానికి అడ్డంకి తొలగిపోయింది. ఇది అలస్కా ఎయిర్ లైన్స్ కు ఊరట…

ఉక్రెయిన్ ఆధీనంలోకి రష్యా గ్రామాలు

రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు పట్టు పెంచుతున్నాయి. తాజాగా 92 రష్యా గ్రామాలు ఉక్రెయిన్ ఆధీనంలోకి తీసుకుంది. 1250 చదరపు కిలోమీటర్ల రష్యా భూభాగం తమ నియంత్రణలో ఉన్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు కస్తో పాటు ఫ్రంట్ లైన్లో చాలా…

అమెరికాలో మళ్లీ కరోనా కలవరం!

కొవిడ్ కొత్త వేరియెంట్ ‘కేపీ.2’ అమెరికాను వణికిస్తుంది. ప్రతి 10 లక్షల మందికి ఒకటి నుంచి నాలుగుకు పెరిగింది. శాంపిల్స్ లో 100% ‘సార్స్-కోవ్-2’ను గుర్తించామని వేస్ట్వాటర్ స్కాన్ ప్రోగామ్ డైరెక్టర్ మార్లినె తెలిపారు. స్కూళ్ల సెలవులు ముగిశాక, కేసుల సంఖ్య…

స్వీడన్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

ఆఫ్రికా సహా పలు దేశాల్లో మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఈ వైరసు అంతర్జాతీయ అత్యవసర స్థితిగా WHO ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్లో తాజాగా తొలి కేసు నమోదైంది. రాజధాని స్టాక్హోమ్ కు చెందిన ఓ వ్యక్తికి ఎంపాక్స్ నిర్ధారణ అయ్యింది. క్లేడ్…

బంగ్లాదేశకు అమెరికా కీలక సూచన…

బంగ్లాదేశ్ లో విధ్వంసానికి ముగింపు పలకాలని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ అభిప్రాయపడ్డారు. దీని కోసం భారత్ సహా వివిధ దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అయితే తాము ప్రైవేటు దౌత్య చర్చల జోలికి మాత్రం వెళ్లడం లేదని…

అణువిద్యుత్తు కేంద్రంలో భారీగా మంటలు

ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ నియంత్రణ రష్యా అధీనంలో ఉంది. ఈ ప్లాంట్ లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వారు కీవ్ను బ్లాక్…

యూకే టెలికాం కంపెనీలో సునీల్ మిత్తల్ కంపెనీకి వాటా

యూకేకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బ్రిటిష్ టెలికాం గ్రూప్లో సునీల్ మిత్తల్ నేతృత్వంలోని భారతీ గ్లోబల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది. ఆల్టిస్ యూకే నుంచి 24.4 వాటా కొనుగోలు చేయనునున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎయిర్టెల్ భారతీ ఎంటర్ప్రైజెస్కు చెందిన…

లంబోర్గిని ఉరుస్ హైబ్రిడ్ వెర్షన్

ఇటలీ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని, SUV మోడల్ ఉరుస్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.57కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఉరుస్ ఎస్ఈ మోడల్లో అమర్చిన ట్విన్ టర్బో 4.0 V8…

UKలో తగ్గుతున్న భారతీయ విద్యార్థులు.. ఎందుకంటే?

కఠినతరమైన వీసా నిబంధనలు, వలసదారులపై ఆందోళనల కారణంగా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ(HESA) విడుదల చేసిన డాటా ప్రకారం నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులు వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య తగ్గిందని…

కరోనాపై WHO ఆందోళన

కొవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ కేసుల శాతం పెరుగుతోందని తెలిపింది. కరోనా వైరస్ మరో వేరియంట్ గా మారే అవకాశాలు ఉన్నాయని హెచ్చిరించింది. 84 దేశాల్లో నిర్వహించిన తమ సెంటినెల్ ఆధారిత…

రష్యా : అమెరికా మహిళా జర్నలిస్టుకు ఎనిమిదేళ్ల జైలుశిక్ష

అమెరికా జర్నలిస్టు, రచయిత్రి మాషా గెసెస్కు మాస్కో కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. రష్యన్ సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన కేసులో గెసెస్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. మాస్కోలో జన్మించిన గెసిన్ ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు.…

‘ X ‘ లో అత్యధిక ఫాలోవర్స్ వీరికే…!

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అకౌంట్ హోల్డర్లు ఎవరో చూద్దాం. ◼️ఎలన్ మాస్క్: 189.7 మిలియన్ ఫాలోవర్స్ ◼️బరాక్ ఒబామా: 131.7 మిలియన్ ◼️క్రిస్టియానో రొనాల్డో: 112 మిలియన్ ◼️జస్టిన్ బీబర్: 110.5 మిలియన్ ◼️రెహానా:…

పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత: యునెస్కో

బాల్యంలోని ఆరంభ దశలో అందించే విద్య పిల్లల జీవితకాల అభివృద్ధిని నిర్దేశిస్తుందని, అయితే.. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో 46 దేశాలు మాత్రమే ప్రీప్రైమరీ విద్యను ఉచితంగా అందిస్తున్నాయని యునెస్కో తెలిపింది. మరోవైపు ప్రీప్రైమరీ పాఠశాలల్లో 57 శాతం మంది మాత్రమే సుశిక్షితులైన…

‘ఆసియాలోనే అతిపెద్ద’ హైపర్ లూప్ ట్యూబ్

హైపర్ లూప్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటీ.. తైయూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది…

భారత్ పై వరల్డ్ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు

అమెరికన్ ల వ్యక్తిగత తలసరి ఆదాయంలో నాలుగో వంతు స్థాయికి చేరుకోవడానికి భారత్ కు మరో 75 ఏళ్లు పడుతుందని ప్రపంచబ్యాంక్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్ ఆర్థిక వృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు…

వాట్సప్ లో కొత్త ఫీచర్

గ్రూప్ యాడింగ్ కు సంబంధించి ప్రైవసీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను దూరం చేసేలా వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. మీ కాంటాక్ట్ లో లేని వ్యక్తి మిమ్మల్ని ఓ గ్రూపులో యాడ్ చేసినప్పుడు అతడి పేరు తెలిపే కాంటెక్స్ట్ కార్డ్…

ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐగా మొరాకో సుందరి కెంజాలేలి

ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ‘మిస్ ఏఐ’ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్యులెన్సర్ కెంజాలేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. 1500 కంప్యూటర్ మాడిఫైడ్ మోడళ్లను వెనక్కినెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచింది. ఆమెకు 20 వేల డాలర్ల ప్రేజ్…

నా ఆరోగ్య రహస్యం అదే – బిల్ గేట్స్

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని చెప్పారు. ఆరోగ్యం గురించి యువ పారిశ్రామికవేత్తలకు కొన్ని సూచనలు చేశారు. పనుల్లో మునిగిపోయి…

స్విస్ బ్యాంకుల్లో క్షీణించిన భారతీయుల డిపాజిట్లు

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించినట్లు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ డేటా వెల్లడించింది. 2021లో 3.88 బిలియన్ 1.04B Sfr(19,771 కోట్లు)కు తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా బ్లాక్ మనీగా భావించలేమంది. విదేశీ డిపాజిట్లలో IND స్థానం 67కు చేరినట్లు…

అణ్వాయుధాలపై పోటాపోటీగా ఖర్చు చేస్తున్న ప్రపంచ దేశాలు… ఎంతంటే…

అణ్వాయుధాలపై ప్రపంచ దేశాల ఖర్చు 2023లో 13% పెరిగి $91.4 బిలియన్లకు చేరినట్లు ICAN సంస్థ వెల్లడించింది. 2022తో పోలిస్తే ఖర్చు $10.7 బిలియన్లు పెరిగిందని తెలిపింది. US గరిష్ఠంగా $51.5 బిలియన్లు, చైనా $11.9 బిలియన్లు, రష్యా $8.3 బిలియన్లు…

పాకిస్థాన్ లో ధనిక బిచ్చగాడు… బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే?

పాకిస్థాన్ లో ఓ బిచ్చగాడు అత్యంత సంపన్నడుగా నిలిచాడు. ముల్తాన్ నగరంలో పంజాబ్ ప్రావిన్స్లో షౌకత్ అనే బిచ్చగాడు నివసిస్తున్నాడు. 2021 అక్టోబర్లో అతని బ్యాంక్ అకౌంట్లో 1.7 మిలియన్ డాలర్లు(14-15 కోట్లు) ఉన్నాయి. అతను రోజుకి రూ.1000 పైగా యాచకం…

ఉద్యోగులపై ‘మస్క్’ మరో కీలక నిర్ణయం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఉద్యోగుల విషయంలో ఎలోన్ మస్క్ మళ్లీ కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో 10 శాతం మంది వర్క్ ఫోర్స్ ను తొలగించనున్నారనే ఊహాగానాలు ఆ సంస్థ ఉద్యోగుల్ని ఆందోళనకు గురి…

కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ

కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. 2022నుంచి కోర్టు కమిషనర్ గా పనిచేస్తున్న జయ ఫ్యామిలీ లా నిపుణురాలిగా…

H-1B వీసాదారులకు ఊరట

ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నూతన నిబంధనలను విడుదల చేసింది. తమ…

కాల్పుల విరమణకు హమాస్ ఓకే!

ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. ఈజిప్టు-ఖతర్ దేశాల మధ్య వర్తిత్వంతో ఈ డీల్ కుదిరింది. ఈ కాల్పుల విరమణ ప్రణాళిక 42 రోజుల చొప్పున 3 విడతల్లో అమలు కానుంది. ఈ వ్యవధిలో గాజాలో…

మనిషి మెదడులో N1 అనే చిప్ 8MM మాత్రమే…

మనిషి పుర్రెలోని చిన్న భాగాన్ని తొలగించి N1 అనే చిప్ ను అమరుస్తారు. దీని వ్యాసం 8MM మాత్రమే. వెంట్రుకతో పోలిస్తే 20వ వంతు మందం ఉంటుంది. చిప్ లోని 3వేలకుపైగా మైక్రో ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్య భాగాలకు అనుసంధానిస్తారు. ఇవి…

2026కల్లా ఎస్-400 డెలివరీ పూర్తి – రష్యా

2026కల్లా రష్యా నుంచి భారత్ కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కారణంగా అవి…

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!

అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్ ల్యాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా టాప్ లో నిలిచింది. డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు టాప్-5లో నిలిచాయి. ఇక తాలిబాన్ల రాజ్యం నడుస్తున్న అఫ్గానిస్థాన్ చిట్టచివరన 143వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా…

ఎల్లుండితో ముగియనున్న హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్

అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. ఈ మేరకు USCIS తాజాగా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఆరోజు రాత్రి 9.30 గంటలకు రిజిస్ట్రేషన్లు తీసుకోవడం నిలిపేస్తామని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఈలోపుగా తమ పేర్లను నమోదు…

బ్రిటన్ యువరాణి అదృశ్యం?

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ కొద్దిరోజులుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం లేదు. దీంతో ఆమె అదృశ్యంపై ఊహాగానాలు, ప్రచారాలు జోరందుకున్నాయి. ఆమె కోమాలో ఉన్నారని కొందరు.. యువరాజు విలియం అఫైర్ మరో కారణమని చర్చించుకుంటున్నారు. 3 నెలలుగా ఆమె ఎవరికీ కనిపించలేదని…

ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పుతిన్ ప్రస్తావన

రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తావన తీసుకురావడం ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్యాకు, అమెరికా నేతృత్వంలోని నాటోకు యుద్ధమంటే మూడో ప్రపంచ యుద్ధానికి అడుగుదూరంలోనే ఉన్నట్లని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితిని ఎవరూ . కోరుకోరని అన్నారు.…

ఒకే ఫ్రేమ్లో ఆస్కార్ విన్నర్లు

సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాలను తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ విన్నర్లు ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫొటోను అకాడమీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. బెస్ట్ యాక్టర్ మర్ఫీ (ఓపెన్హెమర్), సపోర్టింగ్ యాక్టర్ రాబర్ట్ డౌనీ(ఓపెన్హెమర్),…

విద్యుత్ వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం… సర్వే లో వెల్లడి…

శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల వల్ల వచ్చే కాలుష్యంపై ఆందోళనతో విద్యుత్ వాహనాలపై (ఈవీ) చాలామంది దృష్టి పెడుతున్నారు. అయితే… ఆ వాహనాలతో పోలిస్తే ఈవీలు సుమారు 1800 రెట్లు ఎక్కువగా పార్టికులేట్ మేటర్(పీఎం) కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయని ‘ఎమిషన్ అనాలిటిక్స్’ అనే…

రష్యా ఉన్నతాధికారులకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఐసీసీ

ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి రష్యా ఉన్నతాధికారులకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు రష్యా టాప్ కమాండర్లు లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ కోబిలాష్, నేవీ అడ్మిరల్ విక్టర్ సోకోలోవ్లను అరెస్టు చేయాలని ఆదేశించింది. గతంలో…

2023లో ఇరాన్ ప్రభుత్వం ఎంత మందికి ఉరి శిక్ష విధించిందో తెలుసా…

ఇరాన్ ప్రభుత్వం కొంత కాలంగా ఎక్కువగా ఉరిశిక్షలు విధిస్తోంది. ఇస్లామిక్ చట్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇరాన్ మరణ శిక్షలను ఎక్కువగా అమలు చేస్తుండటంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే 2023 ఒక ఏడాదిలోనే 834మందికి ఆ దేశం మరణశిక్ష విధించింది.…

బ్రిటన్ యువరాణి కోమాలోకి వెళ్లిపోయారనే వదంతులు నెట్టింట వైరల్…

బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. జనవరి 17న ఆమెకు పొత్తి కడుపు ఆపరేషన్ జరిగినట్లు ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం వెల్లడించింది. సర్జరీ టైమ్లో సమస్యలు రావడంతో ఆమె కోమాలోకి…

త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిస్సైల్స్ ప్రయోగం – పుతిన్

ఉక్రెయిన్ లో జరుగుతోన్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ క్షిపణులను వాడినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఇవి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిస్సైల్స్ ను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు.…

‘గూగుల్ CEO పై వేటు పడొచ్చు’ – సమీర్ అరోరా

గూగుల్ CEO సుందర్ పిచాయ్ పై త్వరలో వేటు పడటమో లేక ఆయన రాజీనామా చేయడమో జరుగుతుందన్నారు హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు సమీర్ అరోరా. ఏఐ చాట్బోట్ జెమినీ పనితీరుపై వివాదం చెలరేగిన వేళ ఓ నెటిజన్ అరోరాను అభిప్రాయం అడగగా…

మరో మలేరియా టీకాను ఆమోదించిన WHO

మరో మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. భారత్ కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్ఫర్డ్ వర్సిటీ ఈ టీకా రూపొందించింది. మూడు డోసుల ఈ వ్యాక్సిన్.. 75శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు…

బాంబులతో దద్దరిల్లిన పాకిస్థాన్… ఒకేసారి రెండు చోట్ల…

పాకిస్థాన్, మస్తుంగ్ జిల్లాలో మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తుల ర్యాలీలో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో 52మంది ప్రాణాలు కోల్పోగా మరో 50కి పైబడిన వారు గాయపడ్డారు. తర్వాత, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని హంగూ నగరంలోని మసీదులో జరిగిన మరో…

రొమ్ము క్యాన్సర్ తో కన్నుమూసిన నెల్సన్ మండేలా మనవరాలు

నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా (43) కన్నుమూశారు. రచయిత, ఉద్యమకారిణి అయిన జొలేకా రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. తనకు క్యాన్సర్ సోకడంతో దానికి సంబంధించిన చికిత్స, తన…

భారత టెన్నిస్ దిగ్గజానికి అరుదైన గుర్తింపు

భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించాడు. 2024కు గానూ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కోసం ఆరుగురు క్రీడాకారుల్లో లియాండర్ స్థానం సంపాదించాడు. మిగతా క్రీడాకారుల్లో జింబాబ్వేకు చెందిన కారాబ్లాక్, సెర్బియన్…

AI తోనే భవిష్యత్తు… – LinkedIn సర్వే

AI ఆధారిత నూతన సాంకేతిక పరిజ్ఞానం అన్ని విభాగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, కొత్త తరం నిపుణులు దీనిపై అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు, ఉద్యోగ భవిష్యత్తుకు AI లో నైపుణ్యం సాధించడం ఎంతో అవసరమని భావిస్తున్నట్లు LinkedIn…

Mexico : జాలిస్కోలోని ఒక బార్లో కాల్పుల కలకలం… ఆరుగురి మృతి

మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మెక్సికో స్వాతంత్య్ర దినోత్సవం సంద్భంగా జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. నిందితులను…

కెనడాలోని పలు ప్రాంతాల్లో భీబస్థం సృష్టించిన ‘ లీ ‘ తుఫాను

అమెరికా, కెనడా దేశాలను ‘లీ’ తుఫాను కుదిపేసింది. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని పలు ప్రాంతాల్లో లీ తుఫాను బీభత్సానికి దాదాపు 10 వేల మంది ప్రజలకు విద్యుత్ అంతరాయం కలిగి చీకట్లో మగ్గిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత…

ఈ ఏడాది పెరుగనున్న నోబెల్ బహుమతి ప్రైజ్ మనీ

1901లో ప్రారంభమైన నోబెల్ బహుమతిని ప్రపంచంలో అత్యున్నత అవార్డుగా భావిస్తారు. దీనిని భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి, వైద్యరంగంలో ప్రారంభించి, 1969 నుంచి ఆర్థిక రంగంలో కూడా అవార్డును ప్రారంభించారు. నోబెల్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్ మనీ పెంచనున్నట్లు…

అద్బుతం ఆవిష్కరించిన ఇజ్రాయెల్‌ సైంటిస్టులు…జీవకణంతో మానవ పిండం తయారీ…

ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం…

కన్న కూతురి పై ప్రేమతో 667 టాటూలు వేయించుకున్న తండ్రి..

కూతురంటే ఏ తండ్రీకైనా ప్రేమ ఉంటుంది.. వారి అనుబంధం గురించి మాటలు లేవు.. ఇక రావు.. విడదీయని బంధం ఇది.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూతురుపై ప్రేమను చూపిస్తారు.. అదే విధంగా యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత…

భారత్ పేరు మార్పు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి… – చైనా

G20 సదస్సును అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించడానికి భారత్ ఒక అవకాశంగా పరిగణిస్తోంది. అయితే, పేరు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని చైనా సూచించింది. ఇండియాను భారత్‌గా మార్చబోతోందన్న వార్తలపై దేశంలోని ప్రతిపక్షాలు గుర్రుగా ఉండగా.. చైనా మాత్రం భారత్ పై…

నీట మునిగి హాంకాంగ్…భారీ వర్షాలతో అత్యధిక వర్షపాతం నమోదు…

గురువారం రాత్రి నుండి హాంకాంగ్ ఈశాన్య భాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. 140 సంవత్సరాల తర్వాత ఈ భారీ వర్షాలు, వరదలతో హాంకాంగ్‌ వీధులు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్‌లు నీట…

అమెరికాలోని ఫెస్టివల్‌ లో చిక్కుకు పోయిన 70 వేల మంది… ఎంటా ఫెస్టివల్‌…? ఏం జరిగింది…? వివరాల్లోకి వెళ్ళితే…

పండుగలో ఆనందంగా గడపాల్సిన వారు అనుకోని పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోవాల్సింది. ఇలా ఇరుక్కున్నది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 70 వేల మంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది జరిగింది నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో. అమెరికాలో…

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ కన్నుమూత

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ (49) కన్నుమూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫ్లవర్‌ సోదరులతోపాటు జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నతస్థాయికి చేర్చడంలో హీత్ స్ట్రీక్‌ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా…

అత్యధిక కౌగిలింతలు… ప్రపంచ రికార్డ్… వివరాల్లోకి వెళ్ళితే…

విజయం సాధించాలంటే కాస్త కష్టపడాలి.. అలాగే సహనంగా కూడా ఉండాలి.. కష్టే ఫలి అని ఊరికే అనలేదు పెద్దలు.. తాజాగా ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. ఏదైనా అనుకుంటే మాత్రం సాధించవచ్చు అని చాలా మంది అనుకుంటారు. అదే ఇప్పుడు…

వైల్డ్‌ లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా దెయ్యం ముఖం చేప ఫొటో…

సముద్రం ఎన్నో జీవులు ఆవాసం… రంగురంగుల చేపలు, స్టార్‌ ఫిష్‌లు, ఆల్చిప్పలు, హైడ్రాలు, షార్క్‌ చేపల లాంటి కొన్ని జీవులు, మరికొన్ని జీవులేమో చూడటానికి సాహసించలేనంత వికృతంగా ఉంటాయి. వైల్డ్‌ లైఫ్‌ ఫొటో గ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ కాంపిటీషన్‌లో భాగంగా…

నేను దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వలేను… కావాలంటే అక్కడ ఇస్తా… – అథ్లెటిక్స్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ లో స్వర్ణం సాధించిన‌ తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ లో జరుగుతున్న మెగాటోర్నీలో ఆదివారం నీరజ్‌ బరిసెను 88.17 మీటర్ల దూరం విసిరి…

డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్ట్‌… ఎందుకంటే…

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టు అయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర, అక్రమాలు లాంటి డజనుకు పైగా క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసుల ముందు ట్రంప్‌ లొంగిపోయారు. అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ…

మైఖేల్ జాక్సన్ పై 23 ఏళ్ల క్రితం కేసును ఇప్పుడు కొట్టివేసిన కోర్టు… ఏమిటా కేసు…

కింగ్ ఆఫ్ పాప్ మైఖేల్ జాక్సన్ (Michael Jackson) పై 2000 సంవత్సరంలో నమోదైన లైంగిక వేధింపుల కేసు వాదనకు వచ్చింది. దాదాపు 23 సంవత్సరాల క్రితం నమోదైన ఈ కేసుపై శుక్రవారం ఆగస్టు 18న కాలిఫోర్నియా అప్పీల్ కోర్టులో వాదను…

ఇంకో కొత్త రకం కరోనా వేరియంట్ వెలుగులోకి…  ఎక్కడంటే…

2019లో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవనం అస్తవ్యస్తం చేసింది. రెండేళ్ల లో అనేక లక్షల మందిని బలితీసుకుంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా, కొత్త రకం వేరియంట్లు మాత్రం భయపెడుతున్నాయి. అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన…

దారుణం… భార్యాభర్తల పైశాచికానందం…కుక్కలతో పలుమార్లు శృంగారం… వివరాల్లోకి వెళ్ళితే…

సమాజం సిగ్గుతో తలదించుకునేలా కుక్కలతో తాము చేసే శృంగారాన్ని వీడియోలు తీసి పైశాచికానందం పొందారు ఆస్ట్రేలియాకు చెందిన ఓ జంట. ఈ విషయం బయటకు రావడంతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే…. ఓ దంపతుల జంట అత్యంత వికృతంగా ప్రవర్తించింది.…

205 అడుగుల ఎత్తులో భయంతో బిక్కచచ్చిపోయిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా?

దాదాపు 205 అడుగులు ఎత్తులో ప్రయాణికులు ఆగిపోయారు. దీంతో వారంతా బిక్కచచ్చి పోయారు. సాఫీగా సాగిపోతూ వచ్చిన రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి 205 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తూ వచ్చిన వారంతా ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ఘటన అమెరికాలోని…

మిస్టీరియస్​ ఏలియన్ ఐల్యాండ్… ఎక్కడంటే…

హిందూ మహా సముద్ర రహస్యాల మీద అనేక జానపద కథలు చెప్తుంటారు. అలాంటి సముద్రంలో ఒక మిస్టీరియస్​ ఐల్యాండ్​ కూడా ఉంది. అక్కడికెళ్తే.. ఎక్కడో వేరే గ్రహంలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. వింత వింత గ్రహాంతర చెట్లు, జీవవైవిధ్యం కనిపిస్తాయి. ఈ భూమ్మీద…

కొత్తగా వాట్సాప్ లో కొత్త ఫీచర్… ఏమిటది…? దాన్ని ఎలా వాడాలి… తెలుసుకుందాం…?

ఇప్పటికే వాట్సాప్ వినియోగదారులు, టైప్ చేయడం ద్వారా పంపే మెసేజ్ ల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. చాలా మంది వాయిస్ రికార్డింగ్‌లను వాట్సాప్ మెసేజ్‌లుగా, రిప్లైలుగా పంపుతున్నారు. అందుకే, వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా వాట్సాప్ కూడా కొత్త ఫీచర్ లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్…

తల్లిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టి… ఆ తరువాత…

కన్నతల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు. బెల్జియం, లీజ్ ఏరియాలోని సెరాయింగ్‌లో జూలై 10న ఈ ఘటన చోటుచేసుకుంది. అజ్ఞాత వ్యక్తి కాల్‌తో విషయం తెలుసుకున్న…

జర జాగ్రత్త : డేటా చోరీ చేస్తున్న నకిలీ యాప్ ల గురించి తెలుసుకొని, జాగ్రత్త పడండి…

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. భారతదేశంలో కూడా, ఈ మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అందుకే, ఇది సైబర్ ప్రపంచంలో ప్రధాన లక్ష్యంగా ఉంది. స్కామ్‌ల నుండి సైబర్…

ఐయామ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చిన ట్రంప్

ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని 2021 జ‌న‌వ‌రి 6న క్యాపిట‌ల్ హిల్ ఘ‌ట‌న త‌ర్వాత ట్రంప్‌ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఆంక్షలు విధించాయి. 2 నెల‌ల కింద ట్రంప్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను అన్‌లాక్ చేసి ఛాన‌ల్లో కంటెంట్‌ను పోస్టు…

పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ప్రపంచ న్యాయస్థానం

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉక్రెయిన్ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించినందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు శుక్రవారం ప్రకటించింది. ఇదే ఆరోపణలపై రష్యా బాలల హక్కుల ప్రెసిడెంట్ కమిషనర్, ల్వోవా-బెలోవాపై కూడా వారెంట్ జారీ చేసినట్లు హేగ్ ఆధారిత…

ఆస్కార్ అవార్డులు – చరిత్ర Part – I

సినిమా అవార్డ్స్ లలో ఆస్కార్ అవార్డులకు ప్రపంచంలోనే మొదటి స్థానం అని మనకు తెలుసు. ఆస్కార్ అవార్డులను మొదటగా అకాడమీ అవార్డులుగా పిలిచేవారు. ఈ అవార్డులను 1929 లో అమెరికాలో ప్రారంభించారు. ఈ అవార్డ్స్ ని 1939లో అధికారికంగా అకాడమీ అవార్డులను…

కెనడా లో భారతీయల నకిలీ వీసాల గుర్తింపు… 700 మంది పై బహిష్కరణ వేటు…

కెనడాలో భారతీయ విద్యార్థుల వీసాలు నకిలీవని గుర్తించడంతో దేశంలోని అధికారులు వారిని దేశం నుంచి బహిష్కరణ వేటు వేశారు. వారు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) నుండి బహిష్కరణ లేఖలను అందుకున్నారు. 700 మంది విద్యార్థులు బ్రిజేష్ మిశ్రా నేతృత్వంలోని…

న్యూజిలాండ్‌ కెర్మాడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భారీ భూప్రకంపనలు

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవులను గురువారం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం తాకింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా. 300కిమీ వ్యాసార్థంలో…

Italian city of trent : ట్రెంట్ పట్టణం వింత ఆచారం…

ఇటలీలోని ట్రెంట్ పట్టణంలో ఎన్నుకున్న నేతలు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తే హామీలు అమలు చేయకుంటే చెక్కుబోనులో బంధించి నీటిలో ముంచుతారు. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీగా స్థానికులు చెప్తున్నారు. ఈ విధంగా చేస్తే వారికి బుద్ది వస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనిని…

Viral news : భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో జీతం ఎంతో తెలుసా…

భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా… ఆయన నెలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు కునాల్‌ షా… ఓ…

చైనా, తజికిస్తాన్ సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూప్రకంపనలు

మొన్నటి మొన్న టర్కీ, సిరియాలు…ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకులా వణికిపోయాయి. వరుసగా భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే.. తీవ్ర భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఇదిలావుంటే.. నిన్న భారత్‌ను వరుస భూ ప్రకంపనలు బెంబేలెత్తించాయి. ఇప్పుడు తాజాగా ఈ…

‘‘గేట్స్ నోట్స్’’లో భారత్ పై ప్రశంసల జల్లు కురిపించిన బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తన బ్లాగ్ ‘‘గేట్స్ నోట్స్’’లో భారత్ సాధిస్తున్న విజయాలను గురించి ప్రస్తావించారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత్ భవిష్యత్తుపై ఆశ కల్పిస్తోందని అన్నారు. దేశం…