కఠినతరమైన వీసా నిబంధనలు, వలసదారులపై ఆందోళనల కారణంగా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది.
హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ(HESA) విడుదల చేసిన డాటా ప్రకారం నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులు వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య తగ్గిందని తాజా గణాంకాలు . తెలియజేస్తున్నాయి. స్టూడెంట్ వీసాల సంఖ్య 16శాతం, డిపెండెంట్ వీసా దరఖాస్తులు 81% తగ్గినట్టు ఆ లెక్కలు వెల్లడించాయి.