తెలంగాణ BJP కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి సంక్రాంతి నాటికి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది.

MPగా ఉన్న BC నేతకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నా… కొత్తనేతకూ ఛాన్స్ ఉందని పార్టీవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే MLAలు, MPలు, సీనియర్ నేతల అభిప్రాయాన్ని అధిష్ఠానం సేకరించింది. అర్వింద్, ఈటల, DKఅరుణ, రఘునందన్, ఎన్.రాంచంద్రరావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.