పుణెలోని పింప్రి చింద్వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.