రెడ్మీ కొత్తగా మార్కెట్లోకి తెస్తున్న ఈ ‘వాచ్ 5′ ని చూడండి. దీంట్లో అదిరే ముచ్చటేందంటే.. 18 రోజుల బ్యాటరీ లైఫ్. ‘క్లియర్ ప్లస్’ కాలింగ్ ఫీచర్ తో రద్దీ ప్రాంతాల్లోనూ హాయిగా ఫోన్ మాట్లాడొచ్చు.
‘నోయిస్ క్యాన్సిలేషన్’తో వాయిస్ క్వాలిటీ అదిరిపోతుంది. రెండు అంగుళాల టచ్ స్క్రీన్. ‘షామీ హైపర్ ఓఎస్’తో వాచ్ పని చేస్తుంది. వాయిస్ కమాండ్స్తోనూ వాచ్ స్పందిస్తుంది.