ఎన్టీఆర్ తన ట్యాగ్ లైన్ ను మార్చుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అని సంబోధించేవారు.
కానీ, ఆయన టీమ్ అఫీషియల్ స్టేట్మెంట్లో Mr.NTR అని పేర్కొంది. 40+ ఏళ్లు దాటినప్పటికీ ఇంకా జూనియర్ ట్యాగ్ లైన్ ఎందుకని, పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు వచ్చిందని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ NTR అనేది ఓ బ్రాండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.