వర్షాకాలంలో కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచాలంటే అల్లం కచ్చితంగా తీసుకోవాలి.

బ్లాక్ టీలో కొద్దిగా అల్లం కలిపి రోజూ తాగవచ్చు. చట్నీ, పప్పు, కూరగాయలతో మీరు చేసుకొనే ప్రతి ఆహారంలో అల్లం ఉపయోగించండి. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం శరీరంలో మంట, నొప్పి, ఇన్ఫెక్షన్కు కారణమయ్యే సూక్ష్మ జీవులను నిరోధిస్తుంది.