ఇన్సులిన్ సెన్సిటివిటీలను మెరుగుపరచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో దాల్చిన చెక్క ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్కను నిత్యం తీసుకోవడం ద్వారా మధుమేహులకు కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగవుతాయి. బరువుని నియంత్రిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్కు చెక్ పెడుతోంది. మెదడు ఆరోగ్యం మెరుగుదల అవుతుంది.