కొవిడ్ కొత్త వేరియెంట్ ‘కేపీ.2’ అమెరికాను వణికిస్తుంది. ప్రతి 10 లక్షల మందికి ఒకటి నుంచి నాలుగుకు పెరిగింది. శాంపిల్స్ లో 100% ‘సార్స్-కోవ్-2’ను గుర్తించామని వేస్ట్‌వాటర్ స్కాన్ ప్రోగామ్ డైరెక్టర్ మార్లినె తెలిపారు.
స్కూళ్ల సెలవులు ముగిశాక, కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్ఏ అనుమతులు వస్తే కేపీ.2 వేరియెంట్ కు కొత్త వ్యాక్సిన్ సెప్టెంబర్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.