శంషాబాద్ విమానాశ్రయంలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. Alతో కూడిన సీసీ కెమెరాలను అధికారులు కీలక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు.
AI తో పాటు ప్రత్యేక సాఫ్ట్వేరు విమానాశ్రయంలోని కమాండ్ కంట్రోల్‌రూంకు అనుసంధానించారు. ఓ వ్యక్తి సీసీ కెమెరా పరిధిలో ఎక్కువగా ఉన్నా, పొరపాటున తమ లగేజీని మర్చిపోయినా వెంటనే ఫలానా కెమెరా వద్ద అనుమానాస్పద సంఘటనలున్నాయని హెచ్చరికలు పంపుతాయి.