స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చాయి.

SBI 444రోజుల FD నీ తీసుకురాగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా మాన్సూన్ ధమాకా పేరుతో రెండు కాల వ్యవధులతో ప్రత్యేక ఎఫ్ఎ స్కీమ్ ను తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా 444రోజుల కాల వ్యవధితో కొత్త FD పథకాన్ని ప్రకటించింది. దీనిపై 7.25శాతం వడ్డీ అందిస్తోంది.