రష్యాలోని కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు పట్టు పెంచుతున్నాయి. తాజాగా 92 రష్యా గ్రామాలు ఉక్రెయిన్ ఆధీనంలోకి తీసుకుంది.

1250 చదరపు కిలోమీటర్ల రష్యా భూభాగం తమ నియంత్రణలో ఉన్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు కస్తో పాటు ఫ్రంట్ లైన్లో చాలా చోట్ల రష్యా-ఉక్రెయిన్ సేనల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది.