ఈ రోజు తులం బంగారంపై ఏకంగా రూ. 800 వరకు తగ్గింది.

ఈ రోజు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం – వెండి ధరలు చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,200.

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 200.

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,200.

24 క్యారెట్ల ధర రూ. 59,130.

ఇంకా దేశ వ్యాప్తంగా బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 54,350.

24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,200.

24 క్యారెట్ల తులం ధర రూ. 59,670.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,250.
24 క్యారెట్ల ధర రూ. 59,180.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700.

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,670.

ఇక వెండి ధరల విషయానికి వస్తే…

ఈ రోజు ఉదయం దేశ వ్యాప్తంగా కిలో వెండిపై రూ. 500 వరకు పెరిగింది.

హైదరాబాద్‌లో రూ.74,000.

విశాఖ, విజయవాడలో రూ.74,000.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,600.

ముంబైలో కిలో వెండి ధర రూ. 71,600,

బెంగళూరులో రూ.74,000.

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,0600.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి మాత్రమే.