ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం_

ఉత్తరాయణము

వసంత బుతువు

చైత్ర మాసము

బహుళ/కృష్ణ పక్షము

తిథి : సప్తమి రాత్రి 02గం॥39ని॥ వరకు తదుపరి అష్టమి

నక్షత్రం : మూల ఉదయం 11గం॥15ని॥ వరకు తదుపరి పూర్వాషాఢ

యోగం : పరిఘమ మధ్యాహ్నం 02గం॥43ని॥ వరకు తదుపరి శివము

కరణం : విష్ఠి మధ్యాహ్నం 03గం॥43ని॥ వరకు తదుపరి బవ రాత్రి 02గం॥39ని॥ వరకు

రాహుకాలం : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 11గం॥34ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥24ని॥ వరకు

వర్జ్యం: ఉదయం 09గం॥43ని॥ నుండి 11గం॥15ని॥ వరకు తిరిగి రాత్రి 08గం॥17ని॥ నుండి 09గం॥47ని॥ వరకు

యమ గండ కాలం :
ఉదయం 7-33 నిముషాలు నుండి 9-06 నిముషాలు వరకు

అమృతకాలం : ఉదయం 06గం॥42ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 05గం॥19ని॥ నుండి

సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥10ని