ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత బుతువు

చైత్ర మాసము

బహుళ/కృష్ణ పక్షము

తిథి : అష్టమి రాత్రి 12గం॥23ని॥ వరకు తదుపరి నవమి

నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 09గం॥50ని॥ వరకు తదుపరి ఉత్తరాషాఢ

యోగం : శివము ఉదయం 11గం॥51ని॥ వరకు తదుపరి సిద్ధము

కరణం : బాలువ మధ్యాహ్నం 01గం॥31ని॥ వరకు తదుపరి కౌలువ రాత్రి 12గం॥23ని॥ వరకు

రాహుకాలం : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 09గం॥56ని॥ నుండి 10గం॥45ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥53ని॥ నుండి 03గం॥42ని॥ వరకు

వర్జ్యం : సాయంత్రం 05గం॥19ని॥ నుండి 06గం॥49ని॥ వరకు

అమృతకాలం : ఉదయం 06గం॥49ని॥ వరకు

యమ గండ కాలం :
ఉదయం 5-59 నిముషాలు నుండి 7-32 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥11ని