ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత బుతువు

చైత్ర మాసము

బహుళ/కృష్ణ పక్షము

బృహస్పతివాసరే (గురువారము)

తిథి : అమావాస్య ఉదయం 09గం॥43ని॥ వరకు తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం : అశ్విని రాత్రి 11గం॥34ని॥ వరకు తదుపరి భరణి

యోగం : విష్కంభము మధ్యాహ్నం 01గం॥22ని॥ వరకు తదుపరి ప్రీతి

కరణం : నాగవము ఉదయం 09గం॥43ని॥ వరకు తదుపరి కింస్తుఘ్నము

రాహుకాలం : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 09గం॥53ని॥ నుండి 10గం॥43ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥52ని॥ నుండి 03గం॥42ని॥ వరకు

వర్జ్యం : రాత్రి 07గం॥38ని॥ నుండి 09॥13ని॥ వరకు

యమ గండం :
ఉదయం 5-54 నిముషాలు నుండి 7-28 నిముషాలు వరకు

అమృతకాలం : సాయంత్రం 04గం॥30ని॥ నుండి 06గం॥04ని॥ వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹45ని

సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥12ని