ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
భౌమవాసరే (మంగళవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత బుతువు
వైశాఖ మాసము
శుక్ల పక్షము
తిథి : పంచమి ఉదయం 09గం॥43ని॥ వరకు తదుపరి షష్ఠి
నక్షత్రం : ఆరుద్ర తెల్లవారుజామున 04గం॥23ని॥ వరకు తదుపరి పునర్వసు
యోగం : అతిగండము ఉదయం 08గం॥07ని॥ వరకు తదుపరి సుకర్మము
కరణం : బాలువ ఉదయం 09గం॥43ని॥ వరకు తదుపరి కౌలువ
రాహుకాలం : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం॥12ని॥ నుండి 09గం॥02ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥48ని॥ నుండి 11గం॥34ని॥ వరకు
వర్జ్యం : ఉదయం 11గం॥33ని॥ నుండి మధ్యాహ్నం 01॥16ని॥ వరకు
యమ గండం :
ఉదయం 9-00 నిముషాలు నుండి 10-35 నిముషాలు వరకు
అమృతకాలం : సాయంత్రం 05గం॥35ని॥ నుండి 07గం॥18ని॥ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹43ని
సూర్యాస్తమయం :సాయంత్రం 06గం॥13ని
జగద్గురు శ్రీ శంకరజయంతి
శ్రీ రామానుజ జయంతి
గురుమౌఢ్య త్యాగము