ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
భృగువాసరే (శుక్రవారము)
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణము
వసంత బుతువు
వైశాఖ మాసము
శుక్ల పక్షము
తిథి : అష్టమి మధ్యాహ్నం 02గం॥56ని॥ వరకు తదుపరి నవమి
నక్షత్రం : పుష్యమి ఉదయం 09గం॥09ని॥ వరకు తదుపరి ఆశ్రేష
యోగం : శూలము ఉదయం 09గం॥09ని॥ వరకు తదుపరి గండము
కరణం : బవ మధ్యాహ్నం 02గం॥56ని॥ వరకు తదుపరి బాలువ
రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం॥10ని॥ నుండి 09గం॥01ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥22ని॥ నుండి 01గం॥12ని॥ వరకు
వర్జ్యం : రాత్రి 11గం॥21ని॥ నుండి 01॥07ని॥ వరకు
యమ గండం :
మధ్యాహ్నం 3-18 నిముషాలు నుండి సాయంత్రం 4-53 నిముషాలు వరకు
అమృతకాలం : ఈరోజు లేదు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹41ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥13ని
భరణి కారై ప్రారంభము