ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

భౌమవాసరే (మంగళవారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

శుక్ల పక్షము

తిథి : ద్వాదశి రాత్రి 09గం॥50ని॥ వరకు తదుపరి త్రయోదశి

నక్షత్రం : ఉత్తర సాయంత్రం 06గం॥32ని॥ వరకు తదుపరి హస్త

యోగం : వ్యాఘాతము ఉదయం 10గం॥56ని॥ వరకు తదుపరి హర్షణము

కరణం : బవ ఉదయం 09గం॥13ని॥ వరకు తదుపరి బాలువ

రాహుకాలం : మధ్యాహ్నం 03గం॥00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 08గం॥09ని॥ నుండి 08గం॥59ని॥ వరకు తిరిగి రాత్రి 10గం॥48ని॥ నుండి 11గం॥33ని॥ వరకు

వర్జ్యం : తెల్లవారుజామున 03గం॥27ని॥ నుండి 05॥09ని॥ వరకు

అమృతకాలం : ఉదయం 10గం॥45ని॥ నుండి 12గం॥08ని॥ వరకు

యమ గండ కాలం :
ఉదయం 8-58 నిముషాలు నుండి 10-33 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹38ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥15ని

పరశురామ ద్వాదశి