ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

బృహస్పతివాసరే (గురువారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

బహుళ/కృష్ణ పక్షము

తిథి : షష్ఠి మధ్యాహ్నం 01గం॥07ని॥ వరకు తదుపరి సప్తమి

నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 04గం॥22ని॥ వరకు తదుపరి శ్రవణం

యోగం : శుభము సాయంత్రం 05గం॥07ని॥ వరకు తదుపరి శుభ్రము

కరణం : వణిజ మధ్యాహ్నం 01గం॥07ని॥ వరకు తదుపరి విష్ఠి

రాహుకాలం : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 09గం॥48ని॥ నుండి 10గం॥39ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥54ని॥ నుండి 03గం॥ 45ని॥ వరకు

వర్జ్యం : రాత్రి 08గం॥05ని॥ నుండి 09గం॥35ని॥ వరకు

అమృతకాలం : ఉదయం 10గం॥22ని॥ నుండి 11గం॥52ని॥ వరకు తిరిగి తెల్లవారుజామున 05గం॥02ని॥ నుండి

యమ గండం కాలం :
ఉదయం 5-41 నిముషాలు నుండి 7-17 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹34ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥18ని

కృత్తిక కారై ప్రారంభము
నిజకర్తరి ప్రారంభము