ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

సౌమ్యవాసరే (బుధవారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

బహుళ/కృష్ణ పక్షము

తిథి : త్రయోదశి రాత్రి 10గం॥20ని॥ వరకు తదుపరి చతుర్దశి

నక్షత్రం : రేవతి ఉదయం 07గం॥51ని॥ వరకు తదుపరి అశ్విని

యోగం : ఆయుష్మాన్ రాత్రి 09గం॥40ని॥ వరకు తదుపరి సౌభాగ్యము

కరణం : గరజి ఉదయం 11గం॥02ని॥ వరకు తదుపరి వణిజ

రాహుకాలం : మధ్యాహ్నం 12గం॥00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 11గం॥30ని॥ నుండి మధ్యాహ్నం 12గం॥21ని॥ వరకు

వర్జ్యం : తెల్లవారుజామున 03గం॥24ని॥ నుండి 04గం॥58ని॥ వరకు

అమృతకాలం : ఉదయం 07గం॥04ని వరకు తిరిగి రాత్రి 12గం॥16ని॥ నుండి 01గం॥50ని॥ వరకు

యమ గండం :
ఉదయం 7-18 నిముషాలు నుండి 8-55 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥21ని