ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

బృహస్పతివాసరే (గురువారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

బహుళ/కృష్ణ పక్షము

తిథి : చతుర్దశి రాత్రి 09గం॥19ని॥ వరకు తదుపరి అమావాస్య

నక్షత్రం : అశ్విని ఉదయం 07గం॥19ని॥ వరకు తదుపరి భరణి

యోగం : సౌభాగ్యము రాత్రి 07గం॥48ని॥ వరకు తదుపరి శోభనము

కరణం : భద్ర ఉదయం 09గం॥50ని॥ వరకు తదుపరి శకుని

రాహుకాలం : మధ్యాహ్నం 01గం॥30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 09గం॥47ని॥ నుండి10గం॥39ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 02గం॥55ని॥ నుండి 03గం॥47ని॥ వరకు

వర్జ్యం : సాయంత్రం 04గం॥52ని॥ నుండి 06గం॥28ని॥ వరకు

అమృతకాలం : రాత్రి 02గం॥25ని నుండి 04గం॥01ని॥ వరకు

యమ గండం :
ఉదయం 5-42 నిముషాలు నుండి 7-18 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥21ని

మాసశివరాత్రి