ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః

భృగువాసరే (శుక్రవారము)

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణము

వసంత ఋతువు

వైశాఖ మాసము

బహుళ/కృష్ణ పక్షము

తిథి : అమావాస్య రాత్రి 08గం॥47ని॥ వరకు తదుపరి పాడ్యమి

నక్షత్రం : భరణి ఉదయం 07గం॥12ని॥ వరకు తదుపరి కృత్తిక

యోగం : శోభనము సాయంత్రం 06గం॥17ని॥ వరకు తదుపరి అతిగండము

కరణం : చతుష్పాత్ ఉదయం 09గం॥03ని॥ వరకు తదుపరి నాగవము

రాహుకాలం : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు

దుర్ముహూర్తం : ఉదయం 08గం॥05ని॥ నుండి08గం॥56ని॥ వరకు తిరిగి మధ్యాహ్నం 12గం॥21ని॥ నుండి 01గం॥13ని॥ వరకు

వర్జ్యం : రాత్రి 07గం॥24ని॥ నుండి 09గం॥01ని॥ వరకు

అమృతకాలం : తెల్లవారుజామున 05గం॥08ని నుండి

యమ గండం :
మధ్యాహ్నం 3-21 నిముషాలు నుండి సాయంత్రం 4-57 నిముషాలు వరకు

సూర్యోదయం : ఉదయం 05గం౹౹31ని

సూర్యాస్తమయం : సాయంత్రం 06గం॥21ని