ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి పంచాంగము
విక్రమ సంవత్సరం: 2080 నల
శక సంవత్సరం: 1945 శోభకృత్
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: వర్ష
మాసం: నిజశ్రావణ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: విదియ సా.06:08 వరకు
తదుపరి తదియ
వారం: శుక్రవారం – భృగువాసరే
నక్షత్రం: పూ.ఫల్గుణి రా.10:21 వరకు
తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: శివ రా.08:19 వరకు
తదుపరి సిద్ధ
కరణం: కౌలువ సా.06:08 వరకు
తదుపరి తైతుల పూర్తి
వర్జ్యం: ఉ.పూ.04:42 – 06:28 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:31 – 09:22
మరియు ప.12:45 – 01:35
రాహు కాలం: ఉ.10:45 – 12:20
గుళిక కాలం: ఉ.07:34 – 09:09
యమ గండం: ప.03:30 – 05:05
అభిజిత్: 11:54 – 12:44
సూర్యోదయం: 05:59
సూర్యాస్తమయం: 06:40
చంద్రోదయం: ఉ.07:22
చంద్రాస్తమయం: రా.08:03
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
దిశ శూల: పశ్చిమం
మనోరథద్వితీయ వ్రతం
వాసుదేవార్చన
చంద్రార్ఘప్రధానము
పవిత్రారోపణము
శ్రీమాన్ శ్రీ శిరశినహల్
కృష్ణమాచార్య జయన్తీ
ధర్మసామ్రాట్ శ్రీ కరపత్రస్వామి
జయన్తీ
జర – జీవంతిక పూజ
అన్నవరం – రత్నగిరి శ్రీ వీర వేంకట
సత్యనారాయణ స్వామి జయన్తీ
శ్రీ బలభధ్ర జయన్తీ
మాసమహాలక్ష్మి
కలశస్థాపనము
తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి
కిలివాహన సేవ
నేటి రాశి ఫలాలు
మేషం
ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలవృద్ధి. ఉద్యోగాలలోఉత్సాహం.
వృషభం
అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణాల యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటు-ంబ సభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
మిథునం
వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. కుటు-ంబ సభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కర్కాటకం
మిత్రులతో మరింత సఖ్యత. విందు వినోదాలు. యత్నకార్యసిద్ధి. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో ఆదరణ. విద్యార్థులకు అనుకూలస్థితి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య
రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో విభేదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల
వ్యవహారాలలో ఆటంకాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
వృశ్చికం
కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. వాహనాలు కొంటారు. కొత్తవ్యాపారాలు ప్రారంభం. ఉద్యోగాలలో హోదాలు.
ధనుస్సు
బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
మకరం
కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుస్తాయి. వాహనసౌఖ్యం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థతను చాటు-కుంటారు.
కుంభం
వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మీనం
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో అనుకూలత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)